Raghava Lawrence Once Again Responds On Seeman Issue|| Filmibeat Telugu

2019-04-27 1

Raghava Lawrence once again responds on Seeman issue. Raghava Lawrence already warns Seeman in a lengthy cautionary note. Raghava Lawrence latest film Kanchana 3 running successfully alover TN and Telugu States
#kanchana3
#Seeman
#raghavalawrence
#vedika
#Viswaasam
#Peta
#Tamilnadu
#Telangana
#Andrapradesh

డాన్స్ కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా, నటుడిగా రాఘవ లారెన్స్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. లారెన్స్ వివాదాలకు దూరంగా ఉంటాడు.గత కొన్ని రోజులుగా నాన్ తమిళర్ కట్చి' పార్టీ చీఫ్ కన్వీనర్ అయిన సీమాన్, లారెన్స్ మధ్య వివాదం కొనసాగుతోంది.అతడి విమర్శలకు లారెన్స్ కూడా సమాధానం ఇచ్చాడు అయినా ఈ వివాదం ఆగడం లేదు.